Every Thing About India

Every Thing about India and What is happening in India is the primary subject I will be discussing in my blog. Apart from the I will discuss International Finance, Sports and Entertainment.

Monday, June 05, 2006

The spirit of Andhra Pradesh!

ఇరువయ్ ఒకటవ శతాబ్దంలో మన జీవితం ఎంత బిజీ అయిపోయిన్దంటే మన సంస్క్రుతి సంప్రదాయం గురుంచి తెలుసుకునే తీరిక లేదు ఈ తరం వారికి. తెలిసిన వాళ్ళు కూడా విదేశీయ నాగరికతకు అలవాటుపడిపోయి మన సంస్క్రుతి , సంప్రదాయం పక్కన పెట్టేస్తున్నారు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ అన్న మన ఆంధ్ర గీతమ్ నెర్చుకునే తీరిక ఇంకెక్కడిది. ఇది వినని వాళ్ళు ఉన్నా ఆశ్చర్యపోన్నక్కరలేదు. విదేశి గడ్డ పయిన పుట్టిన వాళ్ళ సంగతి చెప్పనక్కర్లేదు. విదేశాల్లో జన్మించి తెలుసుకోవాలని , నేర్చుకోవాలని కుతూహలం ఉన్నవాళ్ళకి, పాత ఘ్నాపకాలు నెమరువెసుకోవాలనుకునే తెలుగు వాళ్ళ కోసమ్ ఈ ఆంధ్ర గీతమాలిక. ఈ గీతమాలికను వింటూ ఏ దేశంలో ఉన్నా ఆంధ్రులమని సగర్వంగా గుర్తు చేసుకుంటారని
state symobol - poorna khumbam
State language - telugu
State new year - ugadhi
State song- Maa telugu talliki malle poodanda
State animal - krishna jinka
State bird - palla pitta
Staet tree - Neem
State sport - kabbadi

Lyrics of the Song
మా తెలుగు తల్లి కి మల్లె పూదండ

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు
కడుపులో బంగారు, కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి
గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలేపండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి
అమరావతి నగరి అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడునాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక
రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి
మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక
నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతాం
జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ

1 Comments:

At 3:21 AM, Blogger share said...

Hi,

Once again after crash Nifty has started going up. Now we suggest all rises should be used as an opportunity to exit old long positions.
This bull run will continue for few more days. Overall market is in bearish mood as in medium term its just a small rally due to short covering
and result season.


Happy Trading,

ShareGyan

 

Post a Comment

<< Home